Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
viralBreaking Newsజాతీయంప్రపంచం

Viral Video : పాత సామాను తెచ్చిన అదృష్టం.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు..!

పాత సామాను అదృష్టం తెచ్చిపెట్టింది. ఆ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం..

Viral Video : పాత సామాను తెచ్చిన అదృష్టం.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు..!

మన సాక్షి :

పాత సామాను అదృష్టం తెచ్చిపెట్టింది. ఆ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.. పాత వస్తువులు పనికిరానివి అనుకుంటాము. కానీ అవి ఒక్కోసారి మనకు అదృష్టాన్ని కూడా తెచ్చి పెడుతుంటాయి. అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక భారతీయుడు తన ఇంట్లో ఉన్న తుప్పు పట్టి పాడైపోయిన పాత ట్రాక్టర్ ను సరదాగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అది ఒక విదేశీ యాంటిక్ వస్తువుల ప్రేమికుడి కంటపడింది. అయితే ఆ ట్రాక్టర్ అత్యంత పాతదైనప్పటికీ అరుదైన మోడల్ అని ఆ వ్యక్తి గుర్తించారు. వెంటనే దానికి 1.25 కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేశాడు. ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్ట్ పాత సామానుకు ఆ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Video

VIRAL NEWS : 

  1. Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)
  2. Viral Video : ఏకలవ్య పాఠశాలలో పొట్టు పొట్టుగా కొట్టుకున్న మహిళా టీచర్లు.. (వైరల్ వీడియో)
  3. Viral Video : మంగళ స్నానమా.. శోభనం రాత్రా.. ఇంత బరితెగింపా.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (వైరల్ వీడియో)
  4. Viral Video : మెట్రో రైల్ లో నిద్రపోతున్న యువకుడు.. సమీపంలో ఉన్న యువతి ఏం చేసిందంటే.. (వీడియో)

మరిన్ని వార్తలు