Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

రేపు ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం పాట..!

తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని ఎక్సైజ్ ఆఫీసులో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు ఎక్సైజ్ సీఐ రజిత పత్రిక ప్రకటనలో తెలియపరిచారు.

రేపు ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం పాట..!

తుంగతుర్తి, మన సాక్షి :

తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని ఎక్సైజ్ ఆఫీసులో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు ఎక్సైజ్ సీఐ రజిత పత్రిక ప్రకటనలో తెలియపరిచారు. ఈ నియోజకవర్గంలో అక్రమంగా పలు మండలాలలోకేసులలో సారా బెల్లం.పట్టిక.మందు.తరలించిన వాహనాలను కేసు నమోదు చేసుకొని అట్టి వాహనాలను ఈనెల 7న శనివారంవేలంపాట వేయడం జరుగుతుందన్నారు.

కావున ఆసక్తి ఉన్నవారు ఏడవ తారీఖు ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారుల నిర్వహణలో వాహనాల వేలం పాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేలంపాటలో పాల్గొన్నవారు వాహనాలకు నిర్వహించిన ధరలో 50% డిడి రూపంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డిస్టిక్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ స్టేషన్ తుంగతుర్తి నందు వేలం వేయబడును కావున పలు మండలాల ప్రజలు ఈ వేలంలో పాల్గొనుటకు అందరూ ఆహ్వానితులే కావున సమయానికి మీ యొక్క డీడీలను తీసుకొని మా ఆఫీసులో వేలంపాటలో పాల్గొనగలరు అని ఎక్సైజ్ ఎస్సై లు సిబ్బంది తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు