Breaking Newsజిల్లా వార్తలుపండుగలుసంగారెడ్డి జిల్లా

MLA : ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు..!

రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే మాణిక్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు.

MLA : ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు..!

జహీరాబాద్, మనసాక్షి,

రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే మాణిక్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం జహీరాబాద్ పట్టణంలోని ఈద్గాహ్ వద్ద నిర్వహించిన ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణ, నిష్ట, సహనం, దాతృత్వం మరియు మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, ఈద్గాహా కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు