Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయంపండుగలు

పరాభవ నామ సంవత్సరం… అనే పేరుకు అర్థం తెలుసా..!

కొత్త తెలుగు ఏడాది పరాభవ నామంతో మొదలవుతుంది. "పరాభవం" అంటే అవమానం,ఓటమి అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ ఏడాదిలో కీడు చేసే వారికి, అశాంతిని సృష్టించే వారికి పరాజయం ఎదురవుతుంది.

పరాభవ నామ సంవత్సరం… అనే పేరుకు అర్థం తెలుసా..!

మనసాక్షి :

కొత్త తెలుగు ఏడాది పరాభవ నామంతో మొదలవుతుంది. “పరాభవం” అంటే అవమానం,ఓటమి అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ ఏడాదిలో కీడు చేసే వారికి, అశాంతిని సృష్టించే వారికి పరాజయం ఎదురవుతుంది. మంచివారికి ఎలాంటి నష్టం వాటిల్లదు. ఆధ్యాత్మికంగా “పరా” అంటే “అమ్మవారు” “భవ” అంటే “శివుడు”. అర్ధనారీశ్వర తత్వంతో కూడిన ఏడాదిలో శివపరివారాన్ని పూజిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయి. పరాభవం తర్వాత వచ్చే విజయం ఆనందాన్నిస్తుందని ధర్మబద్ధంగా నడుచుకుంటే అంతా మంచే జరుగుతుందని పండితులు చెపుతున్నారు.

By : Rangu Muthyam Raju

మరిన్ని వార్తలు