Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు
Miryalaguda : శ్రీ మహాలక్ష్మి యాగంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మి యాగం కు భక్తులు భారీగా తరలి వస్తున్నారు.

Miryalaguda : శ్రీ మహాలక్ష్మి యాగంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి
పర్యవేక్షణలో నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మి యాగం కు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. సోమవారం మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి గందె రాము మున్సిపల్ చైర్ పర్సన్ ను సన్మానించారు. కార్యక్రమంలో రేపాల పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.









