ఉద్యోగంBreaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మిర్యాలగూడ డిఎస్పీగా ఆనంద్ రెడ్డి..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ డిఎస్పీగా తుమ్మ ఆనంద్ రెడ్డి నియమితులయ్యారు. వికారాబాద్ ఇంటలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఆయనను మిర్యాలగూడ డీఎస్పీగా నియమిస్తూ డీజిపి బి. శివధర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Miryalaguda : మిర్యాలగూడ డిఎస్పీగా ఆనంద్ రెడ్డి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ డిఎస్పీగా తుమ్మ ఆనంద్ రెడ్డి నియమితులయ్యారు. వికారాబాద్ ఇంటలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఆయనను మిర్యాలగూడ డీఎస్పీగా నియమిస్తూ డీజిపి బి. శివధర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ రాజును సీఐడీ విభాగానికి డీఎస్పీగా బదిలీ చేశారు. కాగా ఆనంద రెడ్డి గతంలో దేవరకొండ డీఎస్పీగా, హాలియా, మిర్యాలగూడ సర్కిల్ సీఐగా, హాలియా ఎస్సైగా పనిచేసిన ఆనంద్ రెడ్డి నిబద్ధత కలిగిన అధికారిగా మంచి గుర్తింపు పొందారు.
ఇవి కూడా చదవండి :
- Karimnagar : పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి..17 మంది అరెస్ట్, రూ.6.74 లక్షలు స్వాధీనం..!
- Nalgonda : కోడలిని వేధించిన మామ.. ఆత్మహత్య చేసుకున్న కోడలు..!
- ప్రపంచ కాలేయ దినోత్సవం 2026 సందర్భంగా గ్లెనెగల్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
- Miryalaguda : మున్సిపల్ చైర్మన్ కు బాల్యమిత్రుల సన్మానం..!









