Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య
Miryalaguda : ఎప్ సెట్ ఫలితాల్లో కె ఎల్ ఎన్ విద్యార్థుల విజయకేతనం..!
ఎప్ సెట్ ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన కె ఎల్ ఎన్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు.

Miryalaguda : ఎప్ సెట్ ఫలితాల్లో కె ఎల్ ఎన్ విద్యార్థుల విజయకేతనం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఎప్ సెట్ ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన కె ఎల్ ఎన్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. కళాశాలకు చెందిన ఆర్.అనిత 2658 ర్యాంక్, ఆర్.హాసిని 5667 ర్యాంక్,అస్మా తబుస్సం 6428 ర్యాంక్, కె.మేఘన 6888 ర్యాంక్, సి హెచ్ .మౌనిక. 6990 ర్యాంక్, ఎన్ .సిరి 8282 ర్యాంక్, ఎం.మానస 9453 ర్యాంక్ సాధించారు.
వీరు 10 వేల లోపు సాధించారని, ఇంకా 20 వేల లోపు 50 మంది విద్యార్థులు సాధించారని కరస్పాండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. ఉత్తమ ర్యాంక్ లు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్లు నరేందర్ రెడ్డి, టి.హనుమంత రెడ్డి, పిఎల్ఎన్ రెడ్డి అభినందించారు.









