Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Nalgonda : నల్గొండ బైపాస్ కేశరాజపల్లి జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం..!
నల్గొండ భైపాస్ కేశరాజుపల్లి జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది.

Nalgonda : నల్గొండ బైపాస్ కేశరాజపల్లి జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం..!
నల్గొండ, మన సాక్షి :
నల్గొండ భైపాస్ కేశరాజుపల్లి జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కారు, బైక్ డీ కొని మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 1౦8 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న నల్గొండ 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన బాదితులకు ప్రథమచికిత్స అందిస్తూ దగ్గరలోని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









