Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

miryalaguda : గ్రంథాలయంకు పోటీ పరీక్షల పుస్తకాల బహుకరణ

మిర్యాలగూడ పట్టణ గ్రంథాలయంకు లయన్స్ క్లబ్ అఫ్ మిర్యాలగూడ తరుణ వ్యవస్థాపక సభ్యులు పీఎంజేఫ్ లయన్ సాధినేని శ్రీనివాస రావు ఉద్యోగార్ధులకు ఉపయోగారమైన 50 వేలు విలువ చేసే పోటీ పరీక్షల పుస్తకాలను గ్రంథాలయ అధికారి శ్యామ్ సుందర్ కు అందజేశారు.

miryalaguda : గ్రంథాలయంకు పోటీ పరీక్షల పుస్తకాల బహుకరణ

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణ గ్రంథాలయంకు లయన్స్ క్లబ్ అఫ్ మిర్యాలగూడ తరుణ వ్యవస్థాపక సభ్యులు పీఎంజేఫ్ లయన్ సాధినేని శ్రీనివాస రావు ఉద్యోగార్ధులకు ఉపయోగారమైన 50 వేలు విలువ చేసే పోటీ పరీక్షల పుస్తకాలను గ్రంథాలయ అధికారి శ్యామ్ సుందర్ కు అందజేశారు. ఉద్యోగాలు, పోటీ పరీక్షల కోసం గ్రంథాలయం కు వచ్చి చదివే వారి కోసం అందుబాటులో ఉంచాలని కోరారు.

వీటిని ఉపయోగించుకుని విజయం సాధించాలని అభ్యర్థులను కోరారు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు లయన్ శ్రీనివాస రాజు గ్రంథాలయం నకు ఇంటర్నెట్ సౌకర్యం గత 10సంవత్సరాలు గా అందిస్తూ ఈ సంవత్సరం కూడా కొనసాగించారు.

ఈ కార్యక్రమం లో క్లబ్ అధ్యక్షులు లయన్ అనుముల సైదిరెడ్డి, సెక్రటరీ నరసింహ రెడ్డి కోశాధికారి లయన్ రాపోలు ఈశ్వర్, జోన్ చైర్మన్ లయన్ క్యామ వెంకటేశం, లయన్ అనుముల మధుసూదన్ రెడ్డి , లయన్ బికుమళ్ళ కిరణ్ కుమార్ , సహాయ అధికారి సుధాకర్ లు పాల్గొని వీరి సేవలను కొనియాడారు.

మరిన్ని వార్తలు