Uncategorized
సీఎం రేవంత్ రెడ్డి ఆయుధ పూజ..!
పవిత్ర విజయదశమి పండుగ సందర్భంగా మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నివాసంలో నిర్వహించిన ఆయుధ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆయుధ పూజ..!
మన సాక్షి, హైదరాబాద్ :
పవిత్ర విజయదశమి పండుగ సందర్భంగా మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నివాసంలో నిర్వహించిన ఆయుధ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ముఖ్యమంత్రికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.









