Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కు తప్పిన పెను ప్రమాదం..!

Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కు తప్పిన పెను ప్రమాదం..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నల్లమల ఉత్తంకుమార్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువులో హెలికాప్టర్ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. కమ్ముకున్న మబ్బులు, గాలివాన నేపథ్యంలో అప్రమత్తమైన పైలట్ వాతావరణ శాఖ సూచన మేరకు కోదాడలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. కోదాడ నుంచి హుజూర్‌నగర్ కు రోడ్డు మార్గంలో ఉత్తంకుమార్ రెడ్డి వెళ్లారు.

MOST READ : 

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు