Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. హైదరాబాదులో తులం ఎంతంటే..!

Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. హైదరాబాదులో తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర భారీగా పెరిగింది. కొనుగోలు దారులు ఆందోళన చెందుతున్నారు. సామాన్యులు గోల్డ్ కొనే పరిస్థితిలో లేకుండా పోయింది. రెండు రోజులపాటు నిలకడగా ఉన్న బంగారం ధరలు ఒకేసారి షాక్ తినిపించాయి. బుధవారం ఒక్కరోజే 100 గ్రాముల బంగారం కు 8600 పెరిగడంతో గోల్డ్ ప్రియులు షాక్ తిన్నారు.
హైదరాబాదులో మంగళవారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం 8,12,300 రూపాయలు ఉండగా బుధవారం 8600 రూపాయలు పెరిగి 820,900 రూపాయలకు చేరింది. 22 క్యారెట్స్ బంగారం మంగళవారం 100 గ్రాములకు 7,45,000 రూపాయలు ఉండగా బుధవారం 7500 పెరిగి 7,52 500 రూపాయలకు చేరింది.
ఇదిలా ఉండగా 10 గ్రాముల (తులం) బంగారం 22 క్యారెట్స్ బుధవారం 75,250 ఉండగా 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారంకు 82,090 రూపాయలు ఉంది. హైదరాబాదులో ఉన్న బంగారం మార్కెట్ ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కొనసాగుతున్నాయి.
MOST READ :
-
District collector : మరోసారి ధరఖాస్తు చేసుకోవచ్చు.. నిరంతర ప్రక్రియ.. జిల్లా కలెక్టర్..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన ప్రకటన.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఆ.. జాబితాలు నమ్మొద్దు..!
-
Miryalaguda : రేషన్ కార్డు కోసం ప్రభుత్వ ఉద్యోగుల ధరఖాస్తు.. డబుల్ దరఖాస్తులతో అధికారులకు తలనొప్పి..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు మరో అవకాశం.. ఇవి తప్పనిసరి ఉండాలి.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు కొత్తగా దరఖాస్తుల ఆహ్వానం.. బిగ్ అప్డేట్..!









