క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Nalgonda : నల్గొండలోని బిర్యాని సెంటర్లో భారీ పేలుడు..!
Nalgonda : నల్గొండలోని బిర్యాని సెంటర్లో భారీ పేలుడు..!
మన సాక్షి, నల్గొండ ప్రతినిధి :
బిర్యాని సెంటర్లో పేలుడు సంబంధించిన సంఘటన నల్లగొండలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల ప్రకారం నల్లగొండలోని హైదరాబాద్ రోడ్ లో ఉన్న పూజిత అపార్ట్మెంట్ ఎదురుగా హాట్ బకెట్ బిర్యానీ సెంటర్లో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది.
దాంతో పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. పేలుడు దాటికి హోటల్లో ఉన్న సామాన్లన్నీ రోడ్డుపైకి చల్లా చదరగా పడ్డాయి. ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థానానికి చేరుకొని మంటలు ఆర్పారు.
హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలిందా లేక షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేక ఏదైనా పుట్టకోను ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుకున్నారు. రంజాన్ మాసం కావడంతో హోటల్ ఆలస్యంగా బంద్ చేశారు. బంద్ చేసిన కొద్దిసేపటికి ఈ సంఘటన చోటుచేసుకుంది.
MOST READ :
-
TG News : సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి.. ఏంటి ఈ వ్యాధి.. ఎవరికి వస్తుంది.. అవగాహణ..!
-
Nalgonda : ధాన్యం కు రూ.500 బోనస్ సద్వినియోగం చేసుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
-
Gold Price : వరుసగా పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!
-
Hyderabad : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన యాంకర్ శ్యామల..!
-
Summer Tours : టూర్ ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్ బడ్జెట్, టాప్ 10 సమ్మర్ టూరిస్ట్ ప్లేసేస్..!









