Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చేయాలి.. ఎమ్మెల్యే ఆదేశం..!
Miryalaguda : డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చేయాలి.. ఎమ్మెల్యే ఆదేశం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డులో ఉన్న డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చేయాలని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద మురుగు నీటితో నిలిచిపోయి ఉన్న డ్రైనేజీని మున్సిపల్ కార్మికులతో శుభ్రం చేయించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షం వచ్చిన ప్రతిసారి డ్రైనేజీ నిండి రోడ్డుపై మురుగునీరు పారుతుండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. అలాంటి సమస్య మరోసారి రాకుండా శాశ్వత పరిష్కారం చూపే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు.
LATEST UPDATE :
-
TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఈవి పాలసీ, వారందరికీ ఉచితం..!
-
Gold Price : వరుసగా మూడో రోజు.. చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..!
-
Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!
-
Cm Revanth Reddy : అందరికీ రుణమాఫీ.. ఎవరి మాటలు నమ్మొద్దు.. విడుదల అప్పుడే.. రేవంత్ కీలక ప్రకటన..!









