Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
BREAKING : కారు అదుపుతప్పి డివైడర్ కు ఢీకొని వ్యక్తి మృతి..!
BREAKING : కారు అదుపుతప్పి డివైడర్ కు ఢీకొని వ్యక్తి మృతి..!
అర్వపల్లి, మన సాక్షి :
అతి వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ ఢీ కొట్టి న సంఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలో శుక్రవారం సాయంత్రం జరిగింది.
అర్వపల్లి ఎస్సై సిహెచ్ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం పెద్ద నెమలి గ్రామానికి చెందిన రేసు రాములు (49) తుంగతుర్తి మీదగా అర్వపల్లి నుండి సూర్యాపేటకు 365 జనగాం సూర్యాపేట రహదారిపై వెళ్తుండగా మండల పరిధిలోని కుంచమర్తి, స్టేజి దగ్గర ఒకేసారిగా రిమైండర్ ని ఢీకొనడంతో కారులో నుండి రోడ్డుపై పడి మృతి చెందినట్లు తెలిపారు.
ప్రమాద సమయంలో కారులో ఒక్కడే ప్రయాణిస్తున్నాడని తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
LATEST UPDATE :
-
Rythu : అన్నదాతలకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ..!
-
DSC : డీఎస్సీ అభ్యర్థులకు ఉపాధ్యాయ నియామకాలు అప్పుడే..!
-
Digital Cards : తెలంగాణలో డిజిటల్ కార్డుల పైలట్ సర్వే ప్రారంభం.. ఈ వివరాలు మీ దగ్గర ఉంచుకోండి..!
-
District collector : ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా నిఘా.. చెక్ పోస్టులు, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..!









