Breaking NewsTOP STORIESజాతీయంహైదరాబాద్

Gold Price : పసిడి ప్రియులకు షాక్.. ఈరోజు బంగారం ధర ఎంతంటే..!

Gold Price : పసిడి ప్రియులకు షాక్.. ఈరోజు బంగారం ధర ఎంతంటే..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

దీపావళి ముందు బంగారం ప్రియులకు ఒకేసారి షాక్ తగిలింది. నిన్న (అక్టోబర్ 28)వ తేదీన బంగారం ధర తగ్గి కాస్త ఊరట కలిగించినప్పటికీ మళ్లీ (అక్టోబర్ 29)వ తేదీన భారీగా పెరిగింది.

దాంతో దీపావళి పండుగకు ముందు షాపింగ్ చేసి బంగారం కొనుగోలు చేద్దామనుకున్న పసిడి ప్రియులకు భారీ షాక్ తగిలింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు ఒకేసారి 6500 పెరిగింది. 22 క్యారెట్స్ బంగారం ధర ఒకేసారి 100 గ్రాములకు 6000 రూపాయలు పెరిగింది.

బంగారం ధర వివరాలు :

22 క్యారెట్స్ ధర :  ఒక గ్రాముకు చెన్నై, ముంబై, బెంగళూరు, కేరళ, మంగళూరు, మైసూరు, బళ్లారి, కలకత్తా రూ. 7375 రూపాయలుగా ఉంది. ఢిల్లీ, లక్నో 7390 రూపాయలు ఉంది.

24 క్యారెట్స్ ధర : చెన్నై, ముంబై, కలకత్తా, బెంగళూరు, కేరళ, మంగళూరు, మైసూరు, బళ్ళారి లో ఒక గ్రాము ధర రూ, 8045 రూపాయలుగా ఉంది. ఢిల్లీ, జైపూర్, లక్నో, అయోధ్య లో ఒక గ్రాము రూ. 8060 ఉంది.

తెలుగు రాష్ట్రాలలో 24 క్యారెట్స్ బంగారం ధర ఒక గ్రాము 8045 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 7375 ఉంది.

హైదరాబాదులో …

22 క్యారెట్స్ గోల్డ్ రేట్

ఒక గ్రాము రూ. 7375

8 గ్రాములు 59,000

10 గ్రాములు 73,750 రూపాయలు

100 గ్రాములు రూ. 7,37,500

24 క్యారెట్స్ గోల్డ్ రేట్ :

ఒక గ్రాము రూ .8045

8 గ్రాములు 64, 360 రూపాయలు

10 గ్రాములు 80,450 రూపాయలు

100 గ్రాములు రూ. 8,04,500

MOST READ : 

మరిన్ని వార్తలు