ఆంధ్రప్రదేశ్Breaking News
శ్రీ చంద్ర శేఖర స్వామివారి ఆలయ కోనేరులో నక్షత్ర తాబేలు ప్రత్యక్షం..!
శ్రీ చంద్ర శేఖర స్వామివారి ఆలయ కోనేరులో నక్షత్ర తాబేలు ప్రత్యక్షం..!
రామసముద్రం, మనసాక్షి:
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం కేంద్రంలోని దిగుపేటలో నక్షత్ర తాబేలు దర్శనమిచ్చింది. రామసముద్రం మండల కేంద్రం దిగుపేటలో వెలసి ఉన్న శ్రీ చంద్ర శేఖర స్వామి ఆలయము నందు శుక్రవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు బాలస్వామి శ్రీ చంద్ర శేఖర స్వామికి అభిషేకం నిర్వహించేందుకు కోనేరులో జలాలను తీసుకెళ్లేందుకు అర్చకులు కోనేరులేకి రాగా కోనేరులో మెట్ల పైన ప్రత్యక్షమైన ఈ నక్షత్ర తాబేలును చూసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నక్షత్ర తాబేలుకు భక్తులు పసుపు కుంకం పెట్టి పూజలు నిర్వహించి కోనేరు వదిలిపెట్టారు.
ALSO READ :
Nagarjunasagar : సాగర్ ఆయకట్టు రైతులకు శుభవార్త.. ఎడమ కాలువకు నీటి విడుదల..!
District Sp : నారాయణపేట జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు.. ప్రకటించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!









