Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsక్రైంహైదరాబాద్

ACB : తెలంగాణలో ఏసీబీ దూకుడు.. లంచం తీసుకుంటూ దొరికిన టాక్స్ అధికారిని..!

ACB : తెలంగాణలో ఏసీబీ దూకుడు.. లంచం తీసుకుంటూ దొరికిన టాక్స్ అధికారిని..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణలో ఏసీబీ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. అవినీతి అధికారుల కు చుక్కలు చూపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట లంచం తీసుకుంటూ అధికారులు దొరకడం సహజంగా మారింది. అయినా అధికారులు మాత్రం భయపడటం లేదు.

తాజాగా మాదాపూర్ సర్కిల్ స్టేట్ టాక్స్ ఆఫీసర్ సుధా ఎసీబీ కి చిక్కింది. జిఎస్టి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఓ వ్యక్తి ని ఎనిమిది వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. దాంతో ఆ బాధితులు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు లంచం ఇస్తుండగా టాక్స్ అధికారి సుధాను అరెస్ట్ చేశారు. నిందితురాలని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

MOST READ ; 

  1. District Collector : ఆరోగ్యం ఎలా ఉంది.. వారిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్..!

  2. Cotton : పత్తి సాగులో మెలకువలు పాటించాలి.. పత్తి పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారి..!

  3. Miryalaguda : అర్ధరాత్రి నడిరోడ్డుపై యువకుల హల్ చల్.. ( వైరల్ వీడియో)

  4. TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..

  5. TG News : ఉద్యోగుల పని వేళల పరిమితిలో మార్పు..!

మరిన్ని వార్తలు