Suryapet : ఎరువుల డీలర్లకు వ్యవసాయ అధికారి సీరియస్ వార్నింగ్.. అలా చేస్తే లైసెన్స్ రద్దు..!
Suryapet : ఎరువుల డీలర్లకు వ్యవసాయ అధికారి సీరియస్ వార్నింగ్.. అలా చేస్తే లైసెన్స్ రద్దు..!
అర్వపల్లి, మన సాక్షి :
రైతులకు ఎరువులను ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్ కు తరలించిన ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్మిన, ఎరువులతో పాటు వేరే సరుకులు ముడిపెట్టిన డీలర్లపై కఠిన చర్య తీసుకుంటామని, అవసరమైతే, లైసెన్సు రద్దు చేస్తామని సూర్యాపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి శ్రీధర్ రెడ్డి అన్నారు.
శుక్రవారం మండల కేంద్రంలోని జాజిరెడ్డిగూడెం అర్వపల్లి లోని ఎరువుల దుకాణాలను పనికి చేశారు. జిల్లాలో రైతులకు సరిపడి యూరియా నిల్వలు ఉన్నాయని అన్నారు. రైతులు ముందస్తుగా కొనుగోలు చేసి నిలువ పెట్టుకోవడంతో ఎరువుల కొరత ఉంటుందని వీలైనంత తక్కువగా యూరియాను వాడుకోవాలని అన్నారు. నానో యూరియా కూడా అందుబాటులో ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి పెద్దింటి గణేష్, వ్యవసాయ విస్తరణ శాఖ అధికారి శోభారాణి, డీలర్లు, ఖమ్మం పాటి నరేష్ గౌడ్, నల్ల రామచంద్రయ్య, బోయపల్లి వీర సోములు, లోడింగ్ నాగరాజు, శ్రీనివాస్, బొల్లం లింగరాజు, పాల్గొన్నారు.
MOST READ :
-
Gold Price : వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!
-
Srisailam : నిండుకుండలా శ్రీశైలం.. నాగార్జునసాగర్ కు భారీ వరద..!
-
Gold Price : భారీగా రూ.13,600 తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధర ఎంతంటే..!
-
Gold Price : వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!









