Breaking Newsక్రైంజిల్లా వార్తలురంగారెడ్డిహైదరాబాద్
బ్రెయిన్ ట్యూమర్ తో 11 ఏళ్ల చిన్నారి మృతి..!
బ్రెయిన్ ట్యూమర్ తో 11 ఏళ్ల చిన్నారి మృతి..!
మొయినాబాద్: (మన సాక్షి):
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని మొయినాబాద్ మండల పరిధి బాకారం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 11 ఏళ్ల చిన్నారి శ్రీజ బ్రెయిన్ ట్యూమర్ తో గత మూడు నెలల నుండి బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం తుది శ్వాస విడిచింది.
తండ్రి ప్రవీణ్ కుమార్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు వున్నారు. శ్రీజ లేని లోటు ఎవరు తీరుస్తారని తల్లితండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు.
ALSO READ :
NDA : చంద్రబాబు, నితీష్.. మోడీకి షాక్ ఇస్తారా..?
Ap News : జగన్ ఓటమికి అదేనా కారణం.. బాబు రాజకీయ అపరచానిక్యుడిగా మరోసారి రుజువు..!









