Breaking Newsక్రైంప్రపంచం

Bus Fire : మరో బస్సు దగ్ధం.. 42 మంది సజీవ దహనం..!

Bus Fire : మరో బస్సు దగ్ధం.. 42 మంది సజీవ దహనం..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

సౌదీ అరేబియాలో బస్సు దగ్ధమైంది. ఆయిల్ ట్యాంకర్ ను బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. ఈ సంఘటనలో 42 మంది సజీవ దహనం అయ్యారు. ఈ బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మక్కా దర్శనం అనంతరం మదీనా వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

MOST READ : 

  1. Hyderabad : ఇందిరా పార్క్ వద్ద అగ్ని ప్రమాదం.. దగ్ధమైన ఎలక్ట్రిక్ కారు..!

  2. ACB : మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటి పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు..!

  3. ACB : మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటి పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు..!

మరిన్ని వార్తలు