Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

Hyderabad : ఇందిరా పార్క్ వద్ద అగ్ని ప్రమాదం.. దగ్ధమైన ఎలక్ట్రిక్ కారు..!

Hyderabad : ఇందిరా పార్క్ వద్ద అగ్ని ప్రమాదం.. దగ్ధమైన ఎలక్ట్రిక్ కారు..!

మన సాక్షి, హైదరాబాద్ :

హైదరాబాద్ నగరంలో ఇందిరా పార్క్ వద్ద అగ్నిప్రమాదం సంబంధించింది. అగ్ని ప్రమాదంలో ఎలక్ట్రిక్ కారు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాదులోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఆదివారం పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగాయి. దాంతో అక్కడున్న వాళ్లు భయాందోళనలకు గురయ్యారు.

మంటలు పక్కన ఉన్న కార్లకు వ్యాపిస్తుండడంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్లు కార్లను అక్కడి నుండి పక్కకు తీశారు. దాంతో ప్రమాద తీవ్రత తగ్గింది. మంటలకు కారు పూర్తిగా దగ్ధమైంది. సమీపంలో ఉన్న మరో కారు కూడా పాక్షికంగా దగ్ధమైంది.

MOST READ : 

  1. Accident : రోడ్డు ప్రమాదంలో కూతురు మృతి.. తండ్రికి తీవ్ర గాయాలు..!

  2. Miryalaguda : ఎస్‌వి మోడల్ హై స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవం..!

  3. Miryalaguda : జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం.. మిర్యాలగూడలో సంబరాలు..!

  4. Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం.. వారికి రూ.లక్ష డొనేషన్..!

మరిన్ని వార్తలు