Breaking Newsతెలంగాణహైదరాబాద్

Gold Price : పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. తెలుగు వారిని ఒక్కరోజే మురిపించింది..!

Gold Price : పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. తెలుగు వారిని ఒక్కరోజే మురిపించింది..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. ఒక్కరోజే భారీగా ధర తగ్గి ఆనందంలో ముంచింది. మరింత బంగారం ధర తగ్గుతుందని భావించిన తెలుగు రాష్ట్రాల మహిళలకు మరుసటి రోజే షాక్ తినిపించింది.

గురువారం (నవంబర్ 7) 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర 17,900 తగ్గడంతో ఆనందంలో మునిగిపోయిన మహిళలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. శుక్రవారం (నవంబర్ 8)వ తేదీన 100 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 9,100 పెరిగి షాక్ తినిపించింది.

24 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాములకు నవంబర్ 7వ తేదీన 78,560 రూపాయలు ఉండగా నవంబర్ 8వ తేదీన 910 రూపాయలు పెరిగి 79,470 రూపాయలకు చేరింది. 22 క్యారెట్స్ బంగారం ధర నవంబర్ 7వ తేదీన 72,000 ఉండగా 850 రూపాయల పెరిగి నవంబర్ 8వ తేదీన 72,850 రూపాయలకు చేరింది.

హైదరాబాదులో (November 08) బంగారం ధరలు :

24 క్యారెట్స్ :

ఒక గ్రాము 7947 రూపాయలు

8 గ్రాములు 63576 రూపాయలు

10 గ్రాములు 79 470 రూపాయలు

100 గ్రాములు 7, 94, 700 రూపాయలు

22 క్యారెట్స్:

ఒక గ్రాము 72 85 రూపాయలు

8 గ్రాములు 58,280 రూపాయలు

10 గ్రాములు 72,850 రూపాయలు

100 గ్రాములు 7,28,500 రూపాయలుగా ఉంది.

MOST READ :

మరిన్ని వార్తలు