తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : గెస్ట్ మహిళ ఉపాధ్యాయుల కొరకు దరఖాస్తుల స్వీకరణ..!

Miryalaguda : గెస్ట్ మహిళ ఉపాధ్యాయుల కొరకు దరఖాస్తుల స్వీకరణ..!

దామరచర్ల, మన సాక్షి.

నల్గొండ జిల్లా దామచర్ల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఎం పి హెచ్ డబ్ల్యు విద్యార్థులకు బోధించే పీజీ సిఆర్టి గెస్ట్ ఉపాధ్యాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ కవిత పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెస్సీ/ బీఎస్సీ నర్సింగ్ అర్హతలు కలిగినవారు ఆగస్టు 5, 6 తారీఖు లలో సాయంత్రం 5 గంటల వరకు దామరచర్ల లోని కస్తూర్బా పాఠశాలలో దరఖాస్తులు సమర్పించుకోగలరని ఆమె తెలిపారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో ఉంచొద్దు..!

  2. TG News : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి లక్ష రూపాయల రుణమాఫీ.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Miryalaguda : రాష్ట్రస్థాయి జూడో పోటీలకు సెయింట్ జాన్స్, శిష్య స్కూల్ విద్యార్థుల ఎంపిక..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం.. ఏదైనా పిన్ నెంబర్ ఉండదు.. మరి లావాదేవీలు ఎలాగో తెలుసుకుందాం..!

  5. TG News : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి లక్ష రూపాయల రుణమాఫీ.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు