Jobs : కేజీబీవీ లో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..!
Jobs : కేజీబీవీ లో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..!
పెద్దపల్లి, మన సాక్షి :
కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతులు విధులు నిర్వహించేందుకు మహిళా అధ్యాపకులు హాజరు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి సి.హెచ్.వి.ఎస్. జనార్దన్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు మహిళా కాంట్రాక్టు అధ్యాపకులను నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిందని, పెద్దపల్లి జిల్లాలో (01) స్పెషల్ ఆఫీసర్, (13) సి ఆర్ టి (13) పీజీ సీ ఆర్ టి, పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 23 న స్పెషల్ ఆఫీసర్ & పీజీ , సీ ఆర్ టి, పోస్టులకు, సెప్టెంబర్ 24న సి ఆర్ టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లతో జిల్లా విద్యాశాఖాధికారి పెద్దపల్లి కార్యాలయములో హాజరు కావాలని, మెరిట్ లిస్టు ఇతర వివరముల కొరకు www.peddapallideo.com వెబ్ సైట్ ను సందర్శించగలరని జిల్లా విద్యాశాఖాధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
-
Good News : సింగరేణి కార్మికులకు దసరా కానుక.. భారీగా బోనస్..!
-
Batti Vikramarka : రూ.1000 కోట్ల బడ్జెట్ తో పూర్తి కావాల్సిన ఎస్ఎల్బీసీ సొరంగం, 4 వేల కోట్లకు పెరిగింది.. డిప్యూటీ సీఎం బట్టి..!
-
District collector : హడలెత్తించిన జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డేట్ ఫిక్స్.. అర్హులు వీరే..!
-
Rythu Bharosa : రైతులకు అదిరే శుభవార్త.. ఎకరానికి 15000, రైతు భరోసా డేట్ ఫిక్స్..!









