అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత..!
అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత..!
జగిత్యాల, (మన సాక్షి)
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూన్న సమయంలో దుర్గమ్మ గుడి శివారులో శనిగారపు రాజేందర్ షెడ్డు లో అక్రమంగా పిడిఎస్ బియ్యం నిల్వ చేశారు .
ఉంచారని నమ్మదగిన సమాచారం మేరకు మెట్ పల్లి సి ఐ నిరంజన్ రెడ్డి, ఎస్ ఐ కిరణ్ కుమార్ వారి సిబ్బంది తో కలిసి దాడి చేయగా అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ బియ్యం 20 బస్తాలు సుమారు 10 క్వింటాలు స్వాధీన చేసుకున్నారు .
నిల్వ ఉంచిన వ్యక్తులు ఆకుల శ్రీకాంత్,పస్తం రాజేష్ లను అదుపులోకి తీసుకొని విచారించగా ఖనాపూర్ కి చెందిన ప్రభాకర్ అనే వ్యాపారికి అమ్ముతున్నాం అని తెలుపగా వారి ముగ్గురు పై కేసు నమోదు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించినట్లయితే వారి మీద కటినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
LATEST UPDATE :
Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత.. అంత్యక్రియలు ఉండవని ప్రకటించిన సిపిఎం..!
అయ్యా జిల్లా కలెక్టర్ గారూ.. చదువుకోలేము, పాఠశాల బంద్ చేసి వెళ్లిపోయిన విద్యార్థులు..!









