Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : 8 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్..!

Miryalaguda : 8 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని రూరల్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. కాగా 8 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 7600 రూపాయలు నగదును, మూడు సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్, ప్లే కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

MOST READ : 

  1. Fake seeds : నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్..!

  2. WhatsApp : వాట్సప్ యూజర్లే నేరగాళ్ల టార్గెట్.. అప్రమత్తం లేకుంటే మీ ఎకౌంటు ఖాళీ.. ఆ బ్యాంక్ సలహాలు..!

  3. Ration Cards : రేషన్ కార్డుదారులకు ఊహించని షాక్.. వారి కార్డులు రద్దు..!

  4. Rythu Bharosa : వారికే ఒకేసారి రైతు భరోసా.. ఎప్పుడో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు