Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులుగా భరత్..!

భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులుగా భరత్..!

వేములపల్లి, మన సాక్షి :

నల్గొండ జిల్లా వేములపల్లి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులుగా పెదమాం భారత్ నియామకం అయ్యారు. గతంలో విద్యార్థి దశ నుండి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, మిర్యాలగూడ పట్టణంలో కీలకంగా పని చేశారు. భారతీయ జనతా యువ మోర్చా మండల అధ్యక్షునిగా,అసెంబ్లీ కన్వీనర్ గా ప్రస్తుతం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

తన నియమాపకానికి సహకరించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాస్ రావు,జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ సజ్జల నాగిరెడ్డి,చిల్లంచర్ల అభి,హనుమత్ రెడ్డి, సాంబమూర్తిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.బీజేపీ పార్టీ బలోపితానికి కృషి చేస్తానని తెలియజేశారు.

MOST READ : 

మరిన్ని వార్తలు