విరబూసిన బ్రహ్మ కమలాలు.. పూజలు..!

విరబూసిన బ్రహ్మ కమలాలు.. పూజలు..!

శ్రీ సత్య సాయి జిల్లా, జూలై 16, మన సాక్షి :

ఓబుళదేవరచెరువు.: మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన మోపూరి రామ్మోహన్ అరుణమ్మ దంపతుల నివాసంలో శనివారం రాత్రి బ్రహ్మ కమలాలు విరబూసాయి.

 

ALSO READ : 

 

1. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

2. GPay : గూగుల్ పే గుడ్ న్యూస్ .. కొత్త ఫీచర్.. యూపీఐ లైట్ సదుపాయం..!

3. TSRTC : హైదరాబాద్- తిరుపతి మార్గంలో డైనమిక్ ప్రైసింగ్ విధానం..?

 

హిందూ మహిళలు బ్రహ్మ కమలాలను అత్యంత పవిత్రంగా భావించి పూజిస్తారు. వికసించిన ఏడు బ్రహ్మ కమలాలకు కాలనీలోని పలువురు మహిళలు బ్రహ్మ కమలాలకు పసుపు కుంకుమతో పూజలు చేశారు.