Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

TG News : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. హైకోర్టు సంచలన నిర్ణయం..!

TG News : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. హైకోర్టు సంచలన నిర్ణయం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. హైకోర్టు సంచలన తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఎన్నికలకు బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే విధించింది. జీవో నెంబర్ 9 పై కూడా స్టే ఇచ్చింది. నాలుగు వారాలకు తదుపరి విచారణలు వాయిదా వేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రెడ్డి జాగృతి సంస్థ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 27వ తేదీన హైకోర్టు విచారణ చేపట్టింది. అనంతరం విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది. అక్టోబర్ 8, 9 తేదీలలో ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 పై స్టే విధించింది. నాలుగు వారాలకు తదుపరి విచారణను వాయిదా వేసింది.

MOST READ : 

  1. Garlic : వెల్లుల్లి తింటే కలిగే అద్భుత ఆరోగ్య లాభాలు.. ఏ సమయంలో తినాలో తెలుసా..! 

  2. Heavy Rain : అకాల వర్షానికి దెబ్బతిన్న వరి, పత్తి పంటలు.. అయోమయంలో రైతులు..!

  3. Platelets : ప్లేట్‌లెట్స్ పడిపోయాయా.. అయితే ఇలా తిరిగి పొందండి ఈజీ..!

  4. Bike Driving : బైక్ నడిపేవారికి గుడ్ న్యూస్.. వెన్నునొప్పి తగ్గించే రహస్యాలు..!

మరిన్ని వార్తలు