Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా
BREAKING : లిఫ్ట్ కాలువలో ట్రాక్టర్ బోల్తా..!
వెల్దండ మండలంలోని చొక్కన్న పల్లి నుంచి బర్కత్ పల్లికి వెళ్లే రహదారి పక్కకు గల కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ డి 82 (కే ఎల్ ఐ) కాలువలో ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన చోటుచేసుకుంది.

BREAKING : లిఫ్ట్ కాలువలో ట్రాక్టర్ బోల్తా..!
వెల్దండ, మన సాక్షి:
వెల్దండ మండలంలోని చొక్కన్న పల్లి నుంచి బర్కత్ పల్లికి వెళ్లే రహదారి పక్కకు గల కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ డి 82 (కే ఎల్ ఐ) కాలువలో ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన చోటుచేసుకుంది. బర్కత్ పల్లి గ్రామానికి చెందిన గడిగా మల్లేష్ (32) మంగళవారం ఉదయం ట్రాక్టర్ సహాయంతో వ్యవసాయ పొలంలో మందు పిచికారి చేయడానికి వెళ్లే సమయంలో అదుపుతప్పి కాల్వలోకి పడిపోయినట్టు ఆయన తెలిపారు. డ్రైవర్ మల్లేష్ కు ప్రమాదం తప్పడంతో.. గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం జేసీబి సహాయంతో ట్రాక్టర్ను బయటకి తొలగించినట్టు గ్రామస్తులు తెలిపారు.
MOST READ
-
TG News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుక..!
-
SBI : ఎస్బిఐ కస్టమర్లకు రూ.2 లక్షలు ఇస్తుంది.. ఎందుకో తెలుసా..!
-
SBI : ఎస్బిఐ కస్టమర్లకు రూ.2 లక్షలు ఇస్తుంది.. ఎందుకో తెలుసా..!
-
Yadadri : యాదాద్రి జిల్లాలో నిండు గర్భిణీ పట్ల నిర్లక్ష్యం.. ఆసుపత్రిలో కనిపించని సిబ్బంది..!









