Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ప్రపంచంBreaking News

Dubai : దుబాయ్ లో సంబరాలు.. మోడీ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు..!

Dubai : దుబాయ్ లో సంబరాలు.. మోడీ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు..!

జగిత్యాల,  మన సాక్షి :

తెలంగాణ రాష్ట్రానికి రెండవ రాజధాని అయినటువంటి వరంగల్ జిల్లా కేంద్రానికి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గల్ఫ్ దేశాలలో ఉన్న కార్మికులు. బిజెపి ఎన్నారై సెల్ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు చేసుకొని స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిజెపి ఎన్ఆర్ఐ సెల్ నాయకులు నవనీత్ గాజా, శరత్ గౌడ్,అపర్ణ , అశోక్ పెనుకూల, అజయ్ , విష్ణు కుంబాల, వినోద్ , మదన్, కోల శ్రీకాంత్ , శేఖర్, నాగరాజ్, కుమార్, మల్లేష్, ప్రభాకర్, రాజు , రమేష్ , రాజు  తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

  2. Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. ఎనిమిదేళ్ల మైనర్ బాలికపై అత్యాచారయత్నం..!

  3. Nalgonda : రేపే ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు.. అభ్యర్థులు, ఏజెంట్లతో జిల్లా కలెక్టర్ సమావేశం..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!

  5. Gold Price : వరుసగా నాలుగో రోజు కుప్పకూలిన బంగారం ధర.. ఇదే మంచి తరుణం..!

మరిన్ని వార్తలు