viralBreaking Newsజాతీయం

KSRTC : చీ.. చీ.. నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై బస్ కండక్టర్.. (వీడియో వైరల్)

KSRTC : చీ.. చీ.. నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై బస్ కండక్టర్.. (వీడియో వైరల్)

మన సాక్షి, వెబ్ డెస్క్:

దేశంలో మహిళల పై లైంగిక వేధింపులకు రోజురోజుకు పెరుగుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ పట్ల వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించింది మరవకముందే కర్ణాటకలో మరో సంఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో నిద్రిస్తున్న మహిళ పట్ల కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు.

కర్ణాటకలోని మంగళూరు ఆర్టీసీ బస్సులో మహిళ పట్ల కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. మంగళూరు కు ముడిపు నుంచి వస్తున్న ఆర్టీసి బస్సులో ఓ మహిళ నిద్రిస్తుంది. నిద్రిస్తున్న మహిళ దగ్గరకు కండక్టర్ ప్రదీప్ వెళ్లి శరీరంపై అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి బాధితురాలు ఫిర్యాదు మేరకు కండక్టర్ ప్రదీప్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి అరెస్టు చేయగా 15 రోజుల రిమాండ్ కు పంపారు.

ఇలాంటి వారి పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని కొంతమంది, ఇలాంటి వారికి కఠిన శిక్షలు విధించాలని మరికొంతమంది నేటిజన్లు పేర్కొంటున్నారు.

వీడియో

Viral Videos: 

  1. Viral Video : టీచర్ ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్.. ఎందుకో తెలిస్తే షాక్.. (వైరల్ వీడియో)
  2. Viral Video : మెట్రో రైల్ లో నిద్రపోతున్న యువకుడు.. సమీపంలో ఉన్న యువతి ఏం చేసిందంటే.. (వీడియో)
  3. Viral Video : మెట్రో స్టేషన్లో ఇదేం పాడు పని రా బాబు.. (వీడియో వైరల్)
  4. Viral Video : ఛీ..ఛీ.. హైదరాబాద్ మెట్రోలో రొమాన్స్.. అడ్డంగా బుక్ అయిన ప్రేమ జంట..!

మరిన్ని వార్తలు