Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
viralBreaking NewsTOP STORIESజాతీయం

Viral Video : టీచర్ ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్.. ఎందుకో తెలిస్తే షాక్.. (వైరల్ వీడియో)

Viral Video : టీచర్ ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్.. ఎందుకో తెలిస్తే షాక్.. (వైరల్ వీడియో)

మన సాక్షి, వెబ్ డిస్క్ :

ప్రస్తుత పరిస్థితులలో గురువులకు మర్యాదలు ఇవ్వకపోవడమే కాకుండా దాడులకు కూడా దిగుతున్నారు. ఇలాంటి సంఘటనలతో విద్యార్థులకు చదువులు చెప్పే పరిస్థితులు లేకుండా పోయాయి. తల్లిదండ్రులు లక్షల రూపాయల ఫీజులు కట్టి కళాశాలలకు పంపితే వారు చదువుకోకపోవడంతో పాటు కనీస సంస్కారం కూడా నేర్చుకునే పరిస్థితిలో లేరు.

ఇలాంటి సంఘటన వైజాగ్ లో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. కళాశాల క్లాస్ రూమ్ లో సెల్ ఫోన్ తీసుకుందని టీచర్ ను స్టూడెంట్ చెప్పుతో కొట్టినట్లుగా వీడియోలో తెలుస్తోంది. ఈ సంఘటన ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. చూసినవారు వివిధ రకాల కామెంట్స్ పెడుతున్నారు.

వీడియో చుడండి :

Viral Videos :

  1. Viral Video : మెట్రో రైల్ లో నిద్రపోతున్న యువకుడు.. సమీపంలో ఉన్న యువతి ఏం చేసిందంటే.. (వీడియో)

  2. Viral Video : సైబర్ నేరస్థుడికి చుక్కలు చూపించిన అమ్మాయి.. టాలెంట్ కు హ్యాట్సాఫ్.. (వీడియో)

  3. Viral Video : మెట్రో స్టేషన్లో ఇదేం పాడు పని రా బాబు.. (వీడియో వైరల్)

  4. Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)

  5. Viral Video : ఛీ..ఛీ.. హైదరాబాద్ మెట్రోలో రొమాన్స్.. అడ్డంగా బుక్ అయిన ప్రేమ జంట..!

 

మరిన్ని వార్తలు