Miryalaguda : శిష్య స్కూల్లో ఘనంగా బాలలదినోత్సవ వేడుకలు..!
Miryalaguda : శిష్య స్కూల్లో ఘనంగా బాలలదినోత్సవ వేడుకలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ చైతన్యనగర్ లో ఉన్న శిష్య స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
దీనిలో భాగంగా లక్ష్మీసాయి లాయర్ , జివేద్ డాక్టర్, అర్త్మముద్దీన్ నావిఆఫీసర్, నౌషద్ నెహ్రు, సుహసి సీతకొకచిలుకగా, సైనిఫేష్ పోలిస్, హరీద్ జవహర్ లాల్ నెహ్రు, నౌషన్ ఆర్మీఆఫీసర్, విక్రాంత్ డాక్టర్, సంహిత లార్డ్ శివ, సుహాస్ జవహర్లాల్ నెహ్రూ, భరత్ డాక్టర్, వారి వారి వేషధారణలలో ఎంతో చక్కగా వ్యవహరించి కాంఫీటేషన్ లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ అల్లుబెల్లి శ్రీనివాసరెడ్డి బాలలదినోత్సవం గురించి, నెహ్రు గురించి విద్యార్థిని, విద్యార్థులకు అర్ధవంతంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అల్గుబెల్లి శిరీషా మాట్లాడుతూ నెహ్రని ఎందుకు చాచానెహ్రు అని పిలుస్తారో అని చక్కగా విద్యార్థిని, విద్యార్థులకు వివరించారు.
అనంతరం పాఠశాలలో విద్యతో పాటు సంస్కృత కార్యక్రమాలు, క్రీడలు ఎంతో చక్కగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
MOST READ :
-
KTR : బిగుస్తున్న ఉచ్చు.. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం..!
-
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ లో ముగిసిన చిరుమర్తి విచారణ.. రెండు నెంబర్లు ఇచ్చాను..!
-
Miryalaguda : మిర్యాలగూడ మార్కెట్ కమిటీకి వేళాయె.. రాష్ట్రవ్యాప్తంగా 113 పూర్తి..!
-
Nalgonda : నల్గొండ మౌలిక వసతులపై ప్రణాళిక రూపొందించాలి.. మంత్రి కోమటిరెడ్డి ఆదేశం..!









