సివిల్స్ ఫలితాల్లో ఆసిఫాబాద్ బిడ్డకు 410 ర్యాంక్

సివిల్స్ ఫలితాల్లో ఆసిఫాబాద్ బిడ్డకు 410 ర్యాంక్

కొమరం భీం ఆసిఫాబాద్, మన సాక్షి.

UPSC సివిల్స్ ఫలితాల్లో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడకు చెందిన నిరుపేద బిడ్డ డోంగ్రి రేవయ్య సత్తాచాటాడు. అల్ ఇండియా స్థాయిలో 410 ర్యాంక్ సాధించి హౌరా అనిపించాడు.

 

దీంతో రేవయ్యకు అభినందనలు వెల్లువెత్తాయి. అతని విద్యాభ్యాసం అంత ప్రభుత్వ గురుకులంలో సాగింది. B.Tech ఐఐటీ మద్రాసులో చదివారు. అతని తల్లి ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా పని చేయగా, తండ్రి గతంలోనే మరణించారు.