Breaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లామహబూబ్‌నగర్
Power Cut : రేపు 5 గంటలు విద్యుత్ అంతరాయం.. వేళలు ఇవే..!
నారాయణపేట జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని పట్టణం ఏఈ మహేష్ గౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

Power Cut : రేపు 5 గంటలు విద్యుత్ అంతరాయం.. వేళలు ఇవే..!
నారాయణపేట టౌన్, మన సాక్షి :
నారాయణపేట జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని పట్టణం ఏఈ మహేష్ గౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని సివిల్ -1, చిల్డ్రన్ హాస్పిటల్, యాదగిరి రోడ్డ్ ఫీడర్, సత్యసాయి ఫీల్డర్, విఐపి ఫీడర్ లో మరమ్మత్తుల కారణంగా విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ మహేష్ గౌడ్ తెలిపారు. కావున పట్టణ విద్యుత్ వినియోగదారులు, వ్యాపార సముదాయం యజమానులు ఇట్టి విద్యుత్ అంతరాయానికి సహకరించాలని ఆయన కోరారు.









