Breaking Newsతెలంగాణరాజకీయం

BREAKING : సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్.. షెడ్యూల్ ఖరారు..!

BREAKING : సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్.. షెడ్యూల్ ఖరారు..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ఖరారైంది. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ కోసం ఆయన అమెరికా పర్యటన చేయనున్నారు. అమెరికాలోని డల్లాస్ తోపాటు తదితర రాష్ట్రాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటించనున్నది.

ఆగస్టు 3వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా బయలుదేరనున్నది. వారం రోజులపాటు అమెరికాలోని పలు రాష్ట్రాలలో పర్యటించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులు, సీఈఓ లతో సమావేశం నిర్వహించి అనంతరం ఆగస్టు 11వ తేదీన తిరిగి తెలంగాణకు చేరుకోనున్నారు.

ఇవి కూడా చదవండి : 

శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు.. తుంగభద్రకు భారీగా వరద, విద్యుత్ ఉత్పత్తితో సాగర్ కు నీటి విడుదల..!

తెలంగాణలో రేవంత్ వర్సెస్ హరీష్ రావు, హాట్ టాపిక్ గా రాజకీయ సన్యాసం, రాజీనామా..!

మరిన్ని వార్తలు