TOP STORIESBreaking Newsప్రపంచం
Cm Revanth Reddy : డ్రైవర్ లేని కారులో సీ ఎం రేవంత్ రెడ్డి ప్రయాణం..!
Cm Revanth Reddy : డ్రైవర్ లేని కారులో సీ ఎం రేవంత్ రెడ్డి ప్రయాణం..!
మనసాక్షి :
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రైవర్ లేని కారులో ప్రయాణం చేశారు. యుఎస్ఏ లోని శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ లేని వేమో కారులో ప్రయాణించి ఆ అనుభూతిని పొందారు. ఈ అత్యాధునిక సాంకేతికత యొక్క ఆకట్టుకునే ప్రదర్శనను చూడడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
Ration Cards : రేషన్ కార్డులపై కీలక నిర్ణయం.. వారి రేషన్ కార్డుల తొలగింపు..!
Viral News : ఏడవ తరగతి కుర్రాడి లీవ్ లెటర్.. చదివితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..!









