Cm Revanth : సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కెసిఆర్ ఫామ్ హౌస్ లో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా..!
Cm Revanth : సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కెసిఆర్ ఫామ్ హౌస్ లో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. గజ్వేల్ లో వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌజ్ ఉంది అందులో 500 ఎకరాలు ఇస్తే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా..
కేసిఆర్ భూదానం చేయి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా జన్వాడలో కేటీఆర్ కు 50 ఎకరాలు ఉంది అందులో 25 ఎకరాలు ఇవ్వు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా..
బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు ఇవ్వు ప్రజలందరికీ పంచుదామంటూ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు..
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా కోసం ఎదురుచూపులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం, డబ్బులు పడేది అప్పుడే..!
-
District collector : సన్నధాన్యం, దొడ్డు ధాన్యం కొనుగోలుకు వేరువేరు కేంద్రాలా.. బోనస్ ఇచ్చేది ఎలా..!
-
Thummala : రైతులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ పథకం పునరుద్ధరణ..!
-
Cm Revanth Reddy : రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. రూ.500 బోనస్ అందరికీ..!
కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా
🔸గజ్వేల్ లో వెయ్యి ఎకరాల్లో ఫాంహౌస్ ఉంది. అందులో 500 ఎకరాలు ఇస్తే.. ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తా
కేసీఆర్ భూదానం చెయ్.. ఇండ్లు కట్టించే బాధ్యత నాది.
🔸జన్వాడలో కేటీఆర్ కు 50 ఎకరాలు ఉంది. అందులో 25 ఎకరాలు ఇవ్వు..ఇందిరమ్మ ఇండ్లు… pic.twitter.com/fggBYu8ydB
— Congress for Telangana (@Congress4TS) October 5, 2024









