Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

BIG BREAKING : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన.. అరెస్టు..!

BIG BREAKING : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన.. అరెస్టు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా సభ్యుల పట్ల ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ గురువారం బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం సీఎం ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

వారిని మార్షల్ బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం శాసనసభ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. మహిళా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బయట నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి : 

Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. 533 అడుగులకు చేరిన నీరు, రేపు ఎడమ కాలువకు నీటి విడుదల..!

BREAKING : తెలంగాణలో గద్వాల ఎమ్మెల్యే ట్విస్ట్ రాజకీయం.. బుజ్జగింపులకు జూపల్లి భేటీ, అనంతరం హైదరాబాద్ కు..!

BIG BREAKING : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పై సీఎం రేవంత్ సంచలన ప్రకటన..!

Srisailam : శ్రీశైలం 10 గేట్లు ఎత్తి నీటి విడుదల, సాగర్ కు 2.79 లక్షల క్యూసెక్కుల నీరు.. ఆగస్టు 2న ఎడమ కాలువకు నీటి విడుదల..!

 

మరిన్ని వార్తలు