Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్రాజకీయం

TG News : పిసిసి చీఫ్ పర్యటనలో కాంగ్రెస్ వర్గ పోరు.. తోపులాటలు, ఘర్షణలు..!

TG News : పిసిసి చీఫ్ పర్యటనలో కాంగ్రెస్ వర్గ పోరు.. తోపులాటలు, ఘర్షణలు..!

శివంపేట, మన సాక్షి :

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మధ్య వర్గపోరు భగ్గుమన్నది. మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రమైన శివంపేటలో మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తోపులాటలు ఘర్షణకు దారితీసింది.

బగలాముఖి శక్తిపీఠం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల నవీన్ కుమార్ గుప్తా వారిని నాయకులు కార్యకర్తలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను భారీ గజమాలతో ఆయన ఫోటోలతో ఘన స్వాగతం పలకడానికి మరో వర్గం సుదర్శన్ గౌడ్ వర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు గ్రూపులు విడిపోయి ర్యాలీలో వారు గజమాల వెయ్యకుండా ఘన స్వాగతం పలకకుండా కాంగ్రెస్ పార్టీలో ఇరుగు వర్గాల పోరు భగ్గుమన్నది.

కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తోపులాటలు ఘర్షణ ఒకరిపై ఒకరు తోపు లాటరీ చేసుకొని ఘర్షణకు దారి తీయడంతో పోలీసులు పోలీసులు రంగంలో దిగి వారిని చెదరగొట్టారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నర్సాపూర్ తాలూకా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి. గ్రంథాలయం చైర్మన్ సుహాసిని రెడ్డి. మదన్ రెడ్డి మైనపల్లి హనుమంతరావు. ముందు ఘర్షణ తోపులాటలు జరగడం వారు విచారం వ్యక్తం చేశారు.

నాయకులకు కార్యకర్తలకు నచ్చ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు విడిపోయి వర్గ పోరు జరగడం కార్యకర్తల నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

MOST READ : 

  1. Miryalaguda : మహిళా సంఘాలకు రూ.10.10 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్..!

  2. Ministers WhatsApp Group Hack : తెలంగాణ మంత్రుల వాట్సప్ గ్రూప్ హ్యాక్..!

  3. Miryalaguda : బిజెపి హెచ్చరిక.. దేవాలయ, పర్యావరణ పరిరక్షణకై పోరాటానికి సిద్ధం..!

  4. Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!

  5. Rythu Bharosa : రైతు భరోసా కు వేళాయే.. రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!

మరిన్ని వార్తలు