TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండసినిమా
Miryalaguda : మిర్యాలగూడలో కల్చరల్ స్టూడియో..!

Miryalaguda : మిర్యాలగూడలో కల్చరల్ స్టూడియో..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ – రైల్వేస్టేషన్ రోడ్ లో ఉన్న శ్రీ సాయి స్విమ్మింగ్ పూల్ లో “వై. శ్రీనివాసరావు కల్చరల్ స్టూడియో” నిర్మాణం పూర్తికావొచ్చింది. లక్షలాది రూపాయల వ్యయంతో ఆధునిక హంగులతో, నాణ్యతతో కూడిన సౌండ్ సిస్టం, లైవ్ స్ట్రీమింగ్ కెమెరాలతో “వై. శ్రీనివాసరావు కల్చరల్ స్టూడియో” ను వై. శ్రీనివాసరావు, వై. విఘ్నేష్ నిర్మిస్తున్నారు.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఇది తొలి కల్చరల్ స్టూడియో. ఔత్సాహిక గాయనీ, గాయకులు ఈ స్టూడియోకు వచ్చి పాటలను పాడుకొని ఆనందించవచ్చును. 2026 జనవరి మొదటి వారంలో ఈ స్టూడియోను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
MOST READ
-
WhatsApp : మీ వాట్సాప్ హ్యాక్ అయిందా.. ఎలా తెలుసుకోవాలంటే..!
-
Local Body Elections : తొలి దశ పంచాయతీలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ గౌష్ ఆలం..!
-
Gold Price : గురువారం తగ్గిన బంగారం ధర.. తులం ధర ఎంతంటే..!
-
District collector : ఓటు వేసేందుకు వెళ్తున్నారా.. అయితే ఈ 18 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా చూపవచ్చు..!









