Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Hostel Students : స్పెషల్ హాస్టల్లో కరెంటు షార్ట్ సర్క్యూట్.. భారీ మంటలు.. భయంతో వెళ్లిపోయిన విద్యార్థులు..!

Hostel Students : స్పెషల్ హాస్టల్లో కరెంటు షార్ట్ సర్క్యూట్.. భారీ మంటలు.. భయంతో వెళ్లిపోయిన విద్యార్థులు..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో గాంధీనగర్ లో ఉన్న స్పెషల్ హాస్టల్లో కరెంట్ షాట్ సర్క్యూట్ తో భారీ మంటలు ఒకటే సారి రావడంతో విద్యార్థులకు ఏప్పుడు ఏం జరుగుతుందో అని భయాం భయంతో ఉన్న విద్యార్థులు.

విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం..

రాత్రి 9:30, 10:00 గంటల సమయంలో హాస్టల్లో ఒకటేసారి భారీ మంటలు రావడంతో ఏం జరిగిందో అని హాస్టల్ భవనం నుంచి విద్యార్థులు కిందికి రావడం జరిగింది. వచ్చేసరికి హాస్టల్లో మొత్తం కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెల్లరేగాయి అన్నారు.

కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగిన వలన హాస్టల్లో కరెంటు లేకపోవడంతో కొంతమంది విద్యార్థులు భయంతో తమ బంధువుల దెగ్గరికి వెళ్ళిపోయినారు. 20 మంది విద్యార్థులకు పక్కన ఉన్న కాలేజ్ హాస్టల్లో హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు తరలించారు. 10మంది విద్యార్థులు బస్టాండ్ ఎదురుగా ఉన్న డిఎన్టి హాస్టల్ కి హాస్టల్ వార్డెన్ పంపించడం జరిగింది అని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులకు ఏం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు. కరెంట్ షాట్ సర్క్యూట్ జరిగినప్పుడు హాస్టల్ లో మొత్తం 50 మంది విద్యార్థులు ఉన్నారు అని విద్యార్థులు తెలియజేయడం జరిగింది.

MOST READ : 

  1. Suspended : పంచాయతీ కార్యదర్శి సస్పెండ్.. ఎక్కడో తెలుసా..!

  2. Rythu Bharosa : రైతు భరోసా పై శుభవార్త.. ఈ పథకానికి మరిన్ని నిధులు.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. అడవిదేవులపల్లి లో భార్యను నరికి చంపిన భర్త..!

  4. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై.. లంచం ఎంతో తెలుసా..!

  5. Fincorp: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ఆవిష్కరించిన పూనావాలా ఫిన్‌కార్ప్..!

మరిన్ని వార్తలు