Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Suspended : పంచాయతీ కార్యదర్శి సస్పెండ్.. ఎక్కడో తెలుసా..!
Suspended : పంచాయతీ కార్యదర్శి సస్పెండ్.. ఎక్కడో తెలుసా..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఉట్లపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి ని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి యాదగిరి విధి నిర్వహణలో అలసత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేశారు. ఉట్లపల్లి గ్రామానికి చెందిన రజియా, లక్ష్మమ్మ లకు చెందిన నివాస గృహాల మోటేషన్ అమలులో సరైన ధ్రువపత్రాలు ఆధారాలు లేకుండా రివిజన్ రిజిస్టర్ లో మార్పులు చేసిన ఘటనపై సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
MOST READ :
-
Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. అడవిదేవులపల్లి లో భార్యను నరికి చంపిన భర్త..!
-
DMHO : ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. డిఎంహెచ్ఓ వెల్లడి..!
-
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై.. లంచం ఎంతో తెలుసా..!
-
Gold Price : మరోసారి కుప్పకూలిన బంగారం ధర.. తులం రూ.56 వేల దారిలో..!
-
Health Report: పెరుగుతున్న బీపీ, షుగర్ బాధితులు..!









