వారిద్దరికీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే – latest news
వారిద్దరికీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
హైదరాబాద్, మనసాక్షి: ఢిల్లీకి చెందిన యువతితో హైదరాబాద్ వాసి కి డేటింగ్ యాప్ లో పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. డేటింగ్ యాప్ లో పరిచయమైన హైదరాబాద్ వాసి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఢిల్లీకి చెందిన యువతి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కు చెందిన ఫార్మా వ్యాపారికి , డేటింగ్ యాప్ లో ఢిల్లీకి చెందిన 28 ఏండ్ల యువతి పరిచయమైంది. వీరిద్దరు మే 30 న ఢిల్లీలోని ఓ హోటల్లో కలుసుకున్నారు. ఆ సమయంలో అతడు తనపై లైంగిక దాడి చేసినట్లు జూన్ 3 న బాధితురాలు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుడు పరారీలో ఉన్నాడని, పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
1. రోడ్డు ప్రమాదంలో తండ్రి , కొడుకులు మృతి, తల్లికి తీవ్ర గాయాలు – latest news
2. నల్గొండ జిల్లాలో రచ్చబండలో …రచ్చ, రచ్చ
3. రోడ్డు ప్రమాదంలో తండ్రి , కొడుకులు మృతి, తల్లికి తీవ్ర గాయాలు – latest news









