Breaking Newsజాతరలుజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : అర్థరాత్రి కేసారం నుండి పెద్దగట్టుకు చేరిన దేవర పెట్టె..!

Suryapet : అర్థరాత్రి కేసారం నుండి పెద్దగట్టుకు చేరిన దేవర పెట్టె..!

సూర్యాపేట, మనసాక్షి

సూర్యాపేట జిల్లాలో పెద్దగట్టు లింగామంతుల స్వామి జాతరకు కేసారం గ్రామం నుంచి సంప్రదాయ పద్దతిలో దేవర పెట్టే ఆదివారం అర్ధరాత్రి పెద్దగట్టుకు చేరింది. పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి పూజలు నిర్వహించి.. దేవర పెట్టెను బే్రీల, చప్పుల్లు, కోలాట నృత్యల నడుమ పెద్దగట్టుకు తరలించిన మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంరెడ్డి సర్వోతం రెడ్డి, పబ్లిక్ క్లబ్ కార్యదర్షి కొప్పుల వేనారెడ్డి తో పాటు పలువురు యాదవ కులస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు