Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Power Cut : నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం..!

Power Cut : నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం..!

నడిగూడెం,మన సాక్షి :

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని రత్నవరం, వల్లాపురం గ్రామాలలో నేడు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మండల విద్యుత్ అధికారి సైదయ్య ఆదివారం తెలిపారు.

నడిగూడెం సబ్ స్టేషన్ పరిధిలో 11 కెవి రత్నవరం ఫీడర్, సిరిపురం సబ్ స్టేషన్ పరిధిలో 11 కెవి,వల్లాపురం ఫీడర్స్ 11కెవి లైన్ కు అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలు తొలగించే కార్యక్రమం ఉన్నందున వినియోగదారులు సహకరించాలని కోరారు.

MOST READ : 

  1. Gold Price : గోల్డ్ ధరలకు బ్రేక్.. ఈరోజు తులం ఎంతంటే..!

  2. Rythu Bharosa : రైతు భరోసా మళ్లీ ఎప్పుడంటే.. డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!

  4. Ration Cards : రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..!

మరిన్ని వార్తలు