Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో జిల్లా కలెక్టర్ భోజనం..!
Miryalaguda : సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో జిల్లా కలెక్టర్ భోజనం..!
మన సాక్షి, మిర్యాలగూడ :
నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారుడు ఇంట్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ భోజనం చేశారు. లబ్ధిదారి కుటుంబ సభ్యులతో కలిసి వారు చేశారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల పేద, మధ్య తరగతి వర్గాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
MOST READ :
-
DMHO : ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. డిఎంహెచ్ఓ వెల్లడి..!
-
Hyderabad : లారీ బీభత్సం.. ట్రాఫిక్ పోలీసుల పైకి దూసుకెళ్లిన లారీ, ఒకరి మృతి..!
-
World Health Day : వైద్య కళాశాలలో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు..!
-
District collector : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!









