తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలువ్యవసాయం
District collector : చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు.. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్..!
District collector : చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు.. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్..!
జగిత్యాల, మన సాక్షి :
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల లోత్తునూరు గ్రామం, వెల్గటూర్ మండలం కుమ్మరపల్లి గ్రామంలో డి-64, డి-53, డిస్ట్రిబ్యూటరీ టైలింగ్ కెనాలను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కెనాల్ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను పూర్తిస్థాయిలో తొలగించాలని దాని కోసం కావాల్సిన మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాలని ఎన్ఆర్ఈజిఈఎస్ నుంచి కావలసిన నిధులు మంజూరు చేస్తాము అని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మధు సుధను, ఇరిగేషన్ ఈ,ఈ ఖాన్ ,తహశీల్దారు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
MOST READ :
-
Cyber : సైబర్ మోసగాడికే చుక్కలు చూపించిన యువకుడు.. ఎలాగో అందరూ తెలుసుకోండి..!
-
Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!
-
PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. సైబర్ నేరాలకు చెక్..!
-
PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!









